Virtual Keyboard
 
Number of Synset for "బ్రాహ్మణుడు" : 1 Showing 1/1
Synset ID : 2333 POS : noun
Synonyms : బ్రాహ్మణుడు, ద్విజుడు, అగ్రజన్ముడు, అగ్నిముఖుడు, అగ్రవర్ణుడు, ఆర్యుడు, అయ్యవారు, ద్విజుడు, ధరణీసుతుడు, బాపనయ్య, భూదేవుడు, పంచాంగమయ్య, భూలేఖకుడు, విప్రుడు, బాపడు, మహీసురుడు, మాని, ముఖజుడు, ముఖసంభవుడు, సర్వతోముఖుడు, సూత్రకంఠుడు, స్వామి, స్వస్తిముఖుడు,
Gloss : హిందూ ధర్మగ్రంధాల ప్రకారం చాతుర్వర్ణాలలో మొదటి వర్ణం, యజ్ఞ యాగాదులను నిర్వహిస్తూ జ్ఞానోపదేశం చేసేవారు
Example statement : "బ్రాహ్మణుడు ప్రతిదినం అతను చేసే కర్మలకు దూరమౌతూ ఉంటాడు"
Gloss in hindi : हिन्दुओं के चार वर्णों में पहला वर्ण या जाति जिसका मुख्य काम पठन-पाठन, यज्ञ, ज्ञानोपदेश आदि हैं
Gloss in English : the highest of the four varnas: the priestly or sacerdotal category
 
Showing Ontology
Test
 
 
 
 
 
 
Acknowledgment: The majority of the funding for Indowordnet came from TDIL, DEITY, MCIT. Part of Dravidian wordnet work was supported in the project's initial phase by MHRD. Sanskrit wordnet was supported by MHRD