Virtual Keyboard
 
Number of Synset for "సర్వతోముఖుడు" : 2 Showing 1/2
Synset ID : 2198 POS : noun
Synonyms : బ్రహ్మ, బ్రహ్మదేవుడు, ఆదికవి, కర్త, చతురాననుడు, అంబుజగర్భుడు, అంభోజజన్ముడు, అంభోజయోని, చతురాస్యుడు, కమలజుడు, చదువులదేవర, అబ్జయోని, అరవిందసదుడు, అగ్రజన్ముడు, అజితుడు, ఉడ్డమోములవేలుపు, చదువుల_ముదుకడు, తమ్మిచూలి, నాభిజన్ముడు, నాళీకసనుడు, పద్మగర్భుడు, పద్మభవుడు, పద్మజుడు, గాంగేయగర్భుడు, చదువులవేల్పు, నలుమోమయ్య, నాళీకజుడు, పద్మయోని, పద్మలాంచనుడు, పద్మాసనుడు, బొజ్జదొర, పాశపాణి, పింగళూడు, పొక్కిలిచూలి, వాణీరమణుడు, విధాత, మృగయుడు, మెదటివేల్పు, బమ్మ, వ్రేలురూపం, వనజజుడు, విరించి, వేల్పుబెద్దన, విశ్వయోని, వేల్పుతాత, శలుడు, విశ్వరేతసుడు, విశ్వాత్ముడు, విశ్వస్రష్ట, సారసగర్భుడు, సర్వతోముఖుడు, సరసిజభవుడు, సరోజయోని, సాత్వికుడు, స్తష్ట, స్వయంభువు, హంసరథుడు, హమ్సవాహనుడు, సృష్టికర్త, ఆత్మయోని,
Gloss : హిందు ధర్మం ప్రకారం సృష్టికర్త
Example statement : "నారదుడు బ్రహ్మ యొక్క మానస పుత్రుడు."
Gloss in hindi : हिन्दुओं के एक देवता जो सृष्टि के सृजक माने जाते हैं
Gloss in English : the Creator; one of the three major deities in the later Hindu pantheon
          
 
Showing Ontology
Test
 
 
 
 
 
 
Acknowledgment: The majority of the funding for Indowordnet came from TDIL, DEITY, MCIT. Part of Dravidian wordnet work was supported in the project's initial phase by MHRD. Sanskrit wordnet was supported by MHRD