|
Number of Synset for "హఠాత్తుగా" : 2 | Showing 1/2 | ||||
---|---|---|---|---|---|
Synset ID | : | 51 | POS | : | adverb |
Synonyms | : | అకస్మాత్తుగా, హఠాత్తుగా, అనుకోకుండా, ఆకస్మికంగా, ఎకాఎకిన, గబుక్కున, ఎకాఎకంగా, ఏమరిపాటుగా, తటాలున, డబ్బాటుగా, తటాన, | |||
Gloss | : | ఒక్కసారిగా సంభవించేది | |||
Example statement | : | "మనం ఇంటి బయట ఉన్నప్పుడు అకస్మాత్తుగా వర్షం పడింది./ అది పడుతూ, పడుతూ హఠాత్తుగా అగిపోయింది." | |||
Gloss in hindi | : | एकदम से | |||
Gloss in English | : | happening unexpectedly; "suddenly she felt a sharp pain in her side" | |||