|
Number of Synset for "సేవ" : 3 | Showing 1/3 | ||||
---|---|---|---|---|---|
Synset ID | : | 6572 | POS | : | noun |
Synonyms | : | సేవ, శుశ్రూష, ఉపచర్య, ఉపచారము, ఉపపత్తి, ఊడిగము, కైంకర్యము, చాకిరి, దాస్యం, పరిచర్య, పరిచారము., | |||
Gloss | : | పెద్దలు, పూజ్యనీయులకు సుఖమునందించుటకు చేయు మర్యాదపూర్వకమైన పని. | |||
Example statement | : | "అతను రాత్రింబవళ్ళు తన అమ్మా,నాన్నలకు సేవ చేస్తున్నాడు." | |||
Gloss in hindi | : | बड़े, पूज्य, स्वामी आदि को सुख पहुँचाने के लिए किया जाने वाला काम | |||
Gloss in English | : | an act of help or assistance; "he did them a service" | |||