|
Number of Synset for "విరక్తిగల" : 1 | Showing 1/1 | ||||
---|---|---|---|---|---|
Synset ID | : | 3471 | POS | : | adjective |
Synonyms | : | విరక్తిగల, వైరాగవంతమైన, బైరాగైన., | |||
Gloss | : | జీవితం పైన ఆశ లేకపోవడం. | |||
Example statement | : | "శవాన్ని, వృద్ధున్ని, గ్రుడ్డి వాళ్ళను చూసిన తర్వాత బుద్ధునికి జీవితంపైన విరక్తి కలిగినది." | |||
Gloss in hindi | : | जिसने सांसारिक वस्तुओं तथा सुखों के प्रति राग अथवा आसक्ति बिलकुल छोड़ दी हो | |||
Gloss in English | : | freed from enchantment | |||