Virtual Keyboard
 
Number of Synset for "మంచుపర్వతము" : 1 Showing 1/1
Synset ID : 2691 POS : noun
Synonyms : హిమాలయము, శీతాద్రి, హిమవంతము, హిమధాతువు, హిమాచలము, హిమకూటము, మంచికొండ, మంచుపర్వతము, చలువగుట్ట, తుషారాద్రి, కొండఱేడు, శైలరాజ్యము, హిమధాతువు, హిమాచలము, హిమవ్యూహము, హిమవత్పర్వతము, శైలపతి, తుహినశైలము, చలికొండ, చలిగుట్ట, శీతనగము, పర్వతపతి, ఉదగద్రి, గిరిరాజు.,
Gloss : మంచుతో కప్పబడిన ఎతైన పర్వతము, ఇది భారతదేశానికి ఉత్తరాన ఉంటుంది.
Example statement : "హిమాలయపర్వతము భారతదేశానికి పారిగోడ వంటిది."
Gloss in hindi : भारत के उत्तर में स्थित एक पर्वतमाला जिसका विस्तार लगभग पन्द्रह सौ किलोमीटर है
Gloss in English : a mountain range extending 1500 miles on the border between India and Tibet; this range contains the world' s highest mountain
 
Showing Ontology
Test
 
 
 
 
 
 
Acknowledgment: The majority of the funding for Indowordnet came from TDIL, DEITY, MCIT. Part of Dravidian wordnet work was supported in the project's initial phase by MHRD. Sanskrit wordnet was supported by MHRD