|
Number of Synset for "భీతి" : 3 | Showing 1/3 | ||||
---|---|---|---|---|---|
Synset ID | : | 2158 | POS | : | noun |
Synonyms | : | భయం, అడలు, గాబరా, బెదురు, హడలు, సంకోచం, భీతి, భీతం, గిలి, ఉలుకు, దద్దరిల్లు, కొంకుపాటు., | |||
Gloss | : | జరగబోవు కీడు తెలిసినప్పుడు మనస్సులో కలిగే భావన. | |||
Example statement | : | "అతడు పామును చూసి భయపడుతున్నాడు." | |||
Gloss in hindi | : | अनिष्ट की सम्भावना से मन में होने वाली कल्पना | |||
Gloss in English | : | fearful expectation or anticipation; "the student looked around the examination room with apprehension" | |||