Number of Synset for "భాగ్యము" : 1 |
Showing 1/1 |
Synset ID |
: |
6264 |
POS |
: |
noun |
Synonyms |
: |
సంపద,
ధనము,
ఐశ్వర్యము,
ఆస్తి,
ఉపార్జనం,
కలిమి,
భాగ్యము,
లచ్ఛి,
లక్ష్మీ,
సిరి,
శ్రీ,
సంపత్తి,
సంపన్ను,
సొత్తు,
సొమ్ము.,
|
Gloss |
: |
ఆస్థి పాస్థులు లేక డబ్బు మొదలగునవి తమ ఆధీనములో ఉండి మరియు అవి కొనుగోలు అమ్మకాలు చేయడానికి అనువుగాగలది. |
Example statement |
: |
"అతను చాలా కష్టపడి చాలా ధన సంపదలను సంపాదించాడు." |
Gloss in hindi |
: |
धन-दौलत और जायदाद आदि जो किसी के अधिकार में हो और जो ख़रीदी और बेची जा सकती हो |
Gloss in English |
: |
something owned; any tangible or intangible possession that is owned by someone; "that hat is my property"; "he is a man of property"; |
|