Virtual Keyboard
 
Number of Synset for "భవాని" : 1 Showing 1/1
Synset ID : 2190 POS : noun
Synonyms : పార్వతిదేవి, పరమేశ్వరి, అంబ, అంబిక, అగజ, అచలాత్మజ, అచలజ, అద్రిజ, అనంత, అన్నపూర్ణ, అపరాజిత, అపర్ణ, అమ్మిక, ఆద్య, ఆనందభైరవి, ఆర్య, ఆర్యాణి, ఈశ్వరి, ఉమ, ఈశాని, కపాలిని, కరాళిక, కళ్యాణి, కాత్యాయణి, కొండచూలి, కౌశికి, గిరిజ, గౌరమ్మ, గిరిజ, గాంధర్వి, గుబ్బలిపట్టి, గుహజనని, గౌరి, చండ, చండాలిక, కొండకూతురు, జగజ్జనని, చలిమలచూలు, చలిమలపట్టి, జయంతి, తామసి, త్రిపురసుందరి, దాక్షాయణి, దాక్షి, దుగ్గ, దుగ్గమ్మ, నగజ, నగజాత, నందిని, నారాయణి, నీలలోహిత, ప్రభ, బదరీవాస, బహుభుజ, బాభ్రవి, బ్రహ్మచారిణి, భగవతి, భద్రకాళి, భవాని, భవ్య, భూతమాత, భైరవి, మహాదేవి, మలయవాసి, మాతంగి, మాత, మలయమ్మ, యమున, మారి, మాలిని, మహేశ్వరి, వలిగట్టుదొరపట్టి, శంకరి, విజయ, విశాలాక్షి, శంభుప్రియ, శారద, శివప్రియ, శివవల్లభ, శిఖరవాసిని, శాంతి, యాదవి, మాతృక, యోగమాయ, యోగీశ్వరి, శివసత్తి, శైలసుత, శైలేయి, శైలజ, సనాతని, సత్య, సహస్రభుజ, సింహధర, సింహయాన, సింహవాహిని, సురస, సురసుందరి, సౌమ్య, హిమజ, హైమావతి, నికుంభిల, కర్వరి, ఈశాని,
Gloss : శివుడి యొక్క భార్య
Example statement : "పార్వతిదేవి భగవంతుడైన గణేష్ యొక్క తల్లి."
Gloss in hindi : शिव की पत्नी
Gloss in English : wife of Siva and a benevolent aspect of Devi: goddess of plenty
 
Showing Ontology
Test
 
 
 
 
 
 
Acknowledgment: The majority of the funding for Indowordnet came from TDIL, DEITY, MCIT. Part of Dravidian wordnet work was supported in the project's initial phase by MHRD. Sanskrit wordnet was supported by MHRD