|
Number of Synset for "బంతి" : 5 | Showing 1/5 | ||||
---|---|---|---|---|---|
Synset ID | : | 1878 | POS | : | noun |
Synonyms | : | వరుస, క్రమం, పంక్తి, శ్రేణి, అనుక్రమం, బంతి, లైను, | |||
Gloss | : | ఒకదాని తర్వాత ఒకటి. | |||
Example statement | : | "మనం బస్సు ఎక్కేటప్పుడు వరస క్రమంలో ఎక్కాలి/ ప్రజలు పంక్తిలో కూర్చొని భోంచేస్తున్నారు" | |||
Gloss in hindi | : | ऐसी परम्परा जिसमें एक ही प्रकार की वस्तुएँ, व्यक्ति या जीव एक दूसरे के बाद एक सीध में हों | |||
Gloss in English | : | an arrangement of objects or people side by side in a line; "a row of chairs" | |||