|
Number of Synset for "పనిమనిషి" : 6 | Showing 1/6 | ||||
---|---|---|---|---|---|
Synset ID | : | 1741 | POS | : | noun |
Synonyms | : | నౌకరు, సేవకుడు, పనిమనిషి, దాసుడు, అనుచరుడు, అనుచారకుడు, అనుసరుడు, బంట్రోతు, | |||
Gloss | : | వేతనం తీసుకొని సేవ చేసేవాడు | |||
Example statement | : | "మా నౌకరు వారం కొరకు ఇంటికెళ్ళాడు" | |||
Gloss in hindi | : | वह जो वेतन आदि लेकर सेवा करता हो | |||
Gloss in English | : | a person working in the service of another (especially in the household) | |||