Virtual Keyboard
 
Number of Synset for "నిశాపుష్పం" : 2 Showing 1/2
Synset ID : 2167 POS : noun
Synonyms : పొగమంచు, ధూమిక, అవశ్య, నభారేణువు, రతాంధ్రి, హిమిక, ఈము, తుషారం, తుహినం, భస్మతూలం, మహిక, మిహిక, రజనీజలం, రాత్రిజలం, నిహారం, శిశిరం, హిమం, హేమం, నిశాపుష్పం,
Gloss : శీతకాలంలో దట్టంగా వ్యాపించే గాలిలోని సూక్ష్మమైన జల కణం
Example statement : "శీతాకాలంలో అంతట పొగమంచు వ్యాపించటం వలన రాకపొకలకు ఇబ్బంది కలుగుతుంది."
Gloss in hindi : वायु में जल के अत्यंत सूक्ष्म कणों के समूह जो ठंडक पाकर जम जाते हैं और धीरे-धीरे भूमि पर उतरते हैं
Gloss in English : droplets of water vapor suspended in the air near the ground
          
 
Showing Ontology
Test
 
 
 
 
 
 
Acknowledgment: The majority of the funding for Indowordnet came from TDIL, DEITY, MCIT. Part of Dravidian wordnet work was supported in the project's initial phase by MHRD. Sanskrit wordnet was supported by MHRD