|
Number of Synset for "తేజోవంతంలేని" : 1 | Showing 1/1 | ||||
---|---|---|---|---|---|
Synset ID | : | 1338 | POS | : | adjective |
Synonyms | : | ప్రకాశంలేని, తేజోవంతంలేని, కాంతిహీనమైన, క్రాంతిహీనమైన, పాలిపోయిన, వెలవెలబారిన, వివర్ణమైన, మసకబారిన, ప్రభాహీనమైన, ప్రభారహితమైన, | |||
Gloss | : | తేజస్సు ఉండకపోవుట. | |||
Example statement | : | "ఎప్పుడు బాధలు ఉండటం చేత అతని మొహంలో ప్రకాశం లేదు." | |||
Gloss in hindi | : | जो तेज से हीन हो या जिसमें तेज न हो | |||
Gloss in English | : | abnormally deficient in color as suggesting physical or emotional distress; "the pallid face of the invalid"; "her wan face suddenly flushed" | |||