Number of Synset for "తలకాయ" : 1 |
Showing 1/1 |
Synset ID |
: |
4758 |
POS |
: |
noun |
Synonyms |
: |
తల,
శిరస్సు,
నెత్తి,
శిరం,
తలకాయ,
మస్తకం,
ముండం,
వరాంగం,
|
Gloss |
: |
శరీరంపైన వుండే గోళాకార భాగం, ఇందులో కళ్ళు, చెవులు, ముక్కు, ముఖము మొదలైన అంగాలు వుంటాయి మరియు దీని లోపల మెదడు వుంటుంది. |
Example statement |
: |
"తలపై దెబ్బ తగిలితే మనిషి ప్రాణం కూడా పోవచ్చు/కాళికాదేవి మెడలో శిరస్సు హారం శోభాయమానంగా వుంటుంది." |
Gloss in hindi |
: |
शरीर में गर्दन से आगे या ऊपर का वह गोलाकार भाग जिसमें आँख, कान, नाक, मुँह, आदि अंग होते हैं, और जिसके अंदर मस्तिष्क रहता है |
Gloss in English |
: |
the upper part of the human body or the front part of the body in animals; contains the face and brains; "he stuck his head out the window" |
|