|
Number of Synset for "చెమట" : 1 | Showing 1/1 | ||||
---|---|---|---|---|---|
Synset ID | : | 6763 | POS | : | noun |
Synonyms | : | చెమట, ఘర్మజలము, స్వేదము, శ్రమజలము, చెమ్మరు, చెమ్మట., | |||
Gloss | : | కష్టపడటం వల్ల కాని , వేడివల్ల కాని శరీరంలో సూక్ష్మ రంధ్రాల ద్వారా వచ్చే నీరు. | |||
Example statement | : | "శ్రామికుడు చెమటతో తడిసిపోయాడు." | |||
Gloss in hindi | : | परिश्रम अथवा गर्मी के कारण शरीर की त्वचा के छिद्रों से निकलने वाला द्रव | |||
Gloss in English | : | salty fluid secreted by sweat glands; "sweat poured off his brow" | |||