|
Number of Synset for "చీకటి" : 1 | Showing 1/1 | ||||
---|---|---|---|---|---|
Synset ID | : | 2164 | POS | : | noun |
Synonyms | : | అంధకారం, చీకటి, మబ్బు, కారుమబ్బు, తిమిరం, నభోరజస్సు, నీలపంకం, భూచ్చాయ, రజోబలం, శ్వామిక, ఇర్లు, చీకువాలు, నిశాచర్మం, ధ్వాంతం, | |||
Gloss | : | వెలుగు లేకపోవటం | |||
Example statement | : | "సూర్యుడు అస్తమించటంతో అంతట అంధకారం అవుతుంది. " | |||
Gloss in hindi | : | प्रकाश का अभाव | |||
Gloss in English | : | absence of light or illumination | |||