|
Number of Synset for "గొంతు" : 4 | Showing 1/4 | ||||
---|---|---|---|---|---|
Synset ID | : | 3952 | POS | : | noun |
Synonyms | : | గొంతు, గళం, కంఠం, పీక., | |||
Gloss | : | గడ్డం క్రింద ఉండు భాగం తీసుకొన్న ఆహార పధార్థాలు దీని గుండా వెళతాయి. | |||
Example statement | : | "సముద్రము నుంచి ఉద్భవించిన హాలాహలం పరమశివుడు సేవించుట వలన అతని గొంతు నీలవర్ణములోనికి మారినది." | |||
Gloss in hindi | : | गले की वे नलियाँ जिनसे भोजन पेट में उतरता है और आवाज़ निकलती है | |||
Gloss in English | : | the passage to the stomach and lungs; in the front part of the neck below the chin and above the collarbone | |||