|
Number of Synset for "గమనం" : 2 | Showing 1/2 | ||||
---|---|---|---|---|---|
Synset ID | : | 1780 | POS | : | noun |
Synonyms | : | ప్రయాణం, ప్రస్థానం, నిర్యాణం, గమనం, | |||
Gloss | : | ఒక చోటి నుంచి మరొక చోటికి ప్రయాణం చేయడం | |||
Example statement | : | "రాముడు అయోధ్య నుండి పయనమవుతున్నాడన్న సమాచారం విని నగరవాసులందరూ ఎక్కువ మానసిక వ్యధను అనుభవించారు." | |||
Gloss in hindi | : | एक स्थान से दूसरे स्थान को जाने की क्रिया | |||
Gloss in English | : | act of departing | |||