|
Number of Synset for "ఒడంబడిక" : 4 | Showing 1/4 | ||||
---|---|---|---|---|---|
Synset ID | : | 91 | POS | : | noun |
Synonyms | : | ఒప్పందం, ఒడంబడిక, సంధి, పొత్తు., | |||
Gloss | : | ఏదేని పని చేయుటకు రెండు పక్షాల మధ్యలో అయ్యే ఒడంబడిక | |||
Example statement | : | "ఇరు పక్షాల మధ్య ఈ ఒప్పందం జరిగినదేమనగా వారు ఒకరి విషయాలలో మరొకరు జోక్యం చేసుకోరు." | |||
Gloss in hindi | : | कोई काम करने के लिए दो या कई पक्षों में होने वाला, विशेषकर लिखित एवं कानून द्वारा प्रवर्तनीय ठहराव या निश्चय | |||
Gloss in English | : | an accommodation in which both sides make concessions; "the newly elected congressmen rejected a compromise because they considered it `business as usual' " | |||