|
Number of Synset for "అభిశాసనం" : 1 | Showing 1/1 | ||||
---|---|---|---|---|---|
Synset ID | : | 1009 | POS | : | noun |
Synonyms | : | పరిపాలన, పాలన, ఏలిక, ఏలుబడి, పాలనం, ప్రశాసనం, అభిశాసనం, అధిశాసనం, | |||
Gloss | : | రాజ్యంలోని అన్ని కార్యాలను ఏర్పాటు చేసి నిర్వహించుట. | |||
Example statement | : | "ప్రస్తుతం దేశపరిపాలన అవినీతిపరుల చేతుల్లో ఉంది" | |||
Gloss in hindi | : | राज्य के कार्यों का प्रबंध और संचालन | |||
Gloss in English | : | the act of governing; exercising authority; "regulations for the governing of state prisons"; "he had considerable experience of government" | |||