Virtual Keyboard
 
Number of Synset for "అంబరీషుడు" : 4 Showing 1/4
Synset ID : 2061 POS : noun
Synonyms : శివుడు, శంకరుడు, లయకారుడు, సాంభశివుడు, భోళాశంకరుడు, ముక్కంటి, త్రినేత్రుడు, పశుపత, సదానందుడు, త్రిపురాంతకుడు, మహేశ్వరుడు, జటాధరుడు, జటాజూటుడు, జటాధారి, జయంతుడు, దక్షజాపతి, దిగంబరుడు, అంబరకేశుడు, అంబరీషుడు, అనిరుద్ధుడు, అపరాజితుడు, అభిరూపుడు, ఆదిభిక్షువు, అసమనేత్రుడు, ఆబోతురౌతు, ఆర్యానాధుడు, ఇందుమౌళి, ఉగ్రుడు, ఈశానుడు, ఉమాపతి, ఋతంబరుడు, ఋషభధ్వజుడు, ఏకదేవుడు, ఏకపొత్తు, కపాలి, కటంకఠుడు, కామారి, కాలంజరుడు, కాలకంఠుడు, కాలాత్ముడు, కొండమల్లయ్య, కొండయల్లుడు, కేదారుడు, కోకనదుడు, క్రియాకారుడు, గంగాధరుడు, గజరిపువు, గిబ్బరౌతు, గిరీషుడు, గరళకంఠుడు, గోకర్ణకుండలుడు, చండీశుడు, చండుడు, చంద్రకళాధరుడు, చంద్రచూడుడు, చంద్రధరుడు, చంద్రిలుడు, చిచ్చరకంటి, చంద్రార్థమౌళి, చమ్ద్రార్థచూడామణి, చేతనుడు, జంగమయ్య, జన్నపుగొంగ, జయంతుడు, జాబిలితాల్పు, జింకతాలుపరి, అయోజిజుడు, తోలుదాల్పు, ధరణీశ్వరుడు, ద్రువుడు, ధూర్థుడు, నటరాజు, నటేశ్వరుడు, నిటలాక్షుడు, నియంత, నిరంజనుడు, నీలకంధరుడు, నాగభూషణుడు, నాగహారుడు, నింగిసిగ, నీలగళుడు, పంచముఖుడు, పంచవదనుడు, పినాకపాణి, పురంధరుడు, పురారి, బూచులదొర, బూచులరాయుడు, భగాళి, భగుడు, భద్రేశుడు, భస్మాంగుడు, ఫాలనేత్రుడు, బీజవాహనుడు, భీషణుడు, భూరి, భృంగీశుడు, భృగువు, మరునిసూడు, మదనారి, మహాకాలుడు, మహాదేవుడు, మారజిత్తు, మిత్తిగొంగ, మూడుకన్నులయ్య, మేరుధాముడు, రాజధరుడు, రాజశేఖరుడు, రుద్రుడు, లలాటలోచనుడు, వర్ధనుడు, విషాంతకుడు, సదానందుడు, సర్వేశ్వరుడు, శశిశేఖరుడు, సదాశివుడు, సర్గుడు, సిద్ధయోగి, సుతీర్థుడు, సుప్రతీకుడు, సువాసుడు, స్వయంభువు, సుప్రతీకుడు, సేనాపతి, హరుడు, స్త్రీదేహార్థుడు, హీరుడు, సోముడు, సువర్చలుడు, సువర్ణరేతుడు, సుబాంధవుడు,
Gloss : త్రిమూర్తులలో మూడు కన్నులుగలవాడు
Example statement : "శంకరుని పూజ లింగరూపంలో ప్రాచుర్యంలో ఉంది"
Gloss in hindi : एक सृष्टिनाशक हिन्दू देवता
Gloss in English : the destroyer; one of the three major divinities in the later Hindu pantheon
          
 
Showing Ontology
Test
 
 
 
 
 
 
Acknowledgment: The majority of the funding for Indowordnet came from TDIL, DEITY, MCIT. Part of Dravidian wordnet work was supported in the project's initial phase by MHRD. Sanskrit wordnet was supported by MHRD