|
Number of Synset for "అందగత్తె" : 4 | Showing 1/4 | ||||
---|---|---|---|---|---|
Synset ID | : | 963 | POS | : | noun |
Synonyms | : | అందమైనస్త్రీ, సౌందర్యవతి, అందగత్తె, రూపవతి, సుందరి, సుందర_స్త్రీ, మనోరమ, రూపసి, సింగారి, సొగసులాడి, సొగసుకత్తె, ఒప్పులకుప్ప, | |||
Gloss | : | చూడటానికి చక్కని రూపం కలిగిన స్త్రీ. | |||
Example statement | : | "అక్కడ ఇద్దరు అందమైన స్త్రీలు ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు" | |||
Gloss in hindi | : | वह स्त्री जो सुंदर हो | |||
Gloss in English | : | a very attractive or seductive looking woman | |||