|
Number of Synset for "సామర్థ్యం" : 5 | Showing 1/5 | ||||
---|---|---|---|---|---|
Synset ID | : | 269 | POS | : | noun |
Synonyms | : | శక్తి, బలం, సామర్థ్యం, దమ్ము, చేవ, దిటం, పుష్టి | |||
Gloss | : | ఎంతటి పనినైన చేయగలగడం | |||
Example statement | : | "ఈ సమయంలో పని చేస్తున్నప్పుడు మీ శక్తి తెలుస్తుంది." | |||
Gloss in Hindi | : | कोई ऐसा तत्व जो कोई कार्य करता, कराता या क्रियात्मक रूप में अपना प्रभाव दिखलाता हो | |||
Gloss in English | : | the property of being physically or mentally strong; "fatigue sapped his strength" | |||