|
Number of Synset for "వెంట్రుకలు" : 3 | Showing 1/3 | ||||
---|---|---|---|---|---|
Synset ID | : | 4508 | POS | : | noun |
Synonyms | : | వెంట్రుకలు, బొచ్చు, రోమం, కురులు | |||
Gloss | : | తలపై సహజంగా పెరిగేవి | |||
Example statement | : | " నల్లని పొడవైన వెంట్రుకలు చూడటానికి బాగుంటాయి." | |||
Gloss in Hindi | : | सिर के बाल | |||
Gloss in English | : | growth of hair covering the scalp of a human being | |||