|
Number of Synset for "రోత" : 1 | Showing 1/1 | ||||
---|---|---|---|---|---|
Synset ID | : | 142 | POS | : | noun |
Synonyms | : | జుగుప్స, చీదర, అసహ్యం, అయిష్టం, రోత, ఏవగింపు, ఓకరింత, ఏహ్యం | |||
Gloss | : | తన చెడు నడత వలన ఇతరుల మనసులో తనను దూరం ఉంచాలని కలిగే భావన | |||
Example statement | : | "ఎవరిని చూసి జుగుప్స పడకూడదు ఎందుకంటే మనమందరం ఒకే దేవుని బిడ్డలం" | |||
Gloss in Hindi | : | वह मनोवृत्ति जो किसी को बहुत बुरा समझकर सदा उससे दूर रहने की प्रेरणा देती है | |||
Gloss in English | : | the emotion of hate; a feeling of dislike so strong that it demands action | |||