| Number of Synset for "మొలకచంద్రుడు" : 1 | Showing 1/1 | ||||
|---|---|---|---|---|---|
| Synset ID | : | 2196 | POS | : | noun |
| Synonyms | : | చంద్రుడు, చందమామ, అంబుజుడు, కాంతిమంతుడు, కాంతుడు, అమృతకరుడు, అజుడు, కళానిధి, కాంతిమంతుడు, చందురుడు, చలివెలుగు, చెంగల్వదొర, జయంతుడు, తారాపీడితుడు, చలువజ్యోతి, జలధిజుడు, రజనీనాధుడు, రేద్ప్ర, రాజు, రాత్రిక, రాగుడు, ధవళకరుడు, ద్విజపతి, మంచువేల్పు, శీతకరుడు, శీతలుడు, సింధుజన్ముడు, సుధాంగుడు, రాజరాజు, విలాసి, శీతలుడు, శుచి, సముద్రనవనీతం, సుముడు, సుధాసూతి, నిశివెలుగు, వెన్నెలగుత్తి, శశాంకుడు, సుందరుడు, శీతమయూఖుడు, సుధాధాముడు, సుధావర్శి, సుముడు, వెన్నెలపాపడు, శ్వేతవాహనుడు, లక్ష్మీసహజుడు, ధవళకరుడు, సింధుజుడు, శీతమరీచి, రేమగడు, నెలమొల్క, నెలవంక, నెలకూన, మొలకచంద్రుడు, హిమధాముడు, తోయజవైరి, తారాధిపుడు | |||
| Gloss | : | భూమి చూట్టు తిరిగే ఒక గ్రహం | |||
| Example statement | : | "చంద్రుడు సూర్యుడు ప్రకాశం వలన వెలుగును ఇస్తున్నాడు." | |||
| Gloss in Hindi | : | पृथ्वी के चारों ओर चक्कर लगाने वाला एक उपग्रह | |||
| Gloss in English | : | the natural satellite of the Earth; "the average distance to the moon is 384,400 kilometers"; "men first stepped on the moon in 1969" | |||