|
Number of Synset for "మితాహారము" : 2 | Showing 1/2 | ||||
---|---|---|---|---|---|
Synset ID | : | 8115 | POS | : | noun |
Synonyms | : | మితాహారము, పరిమితాహారము. | |||
Gloss | : | ఆహారము తీసుకోవడములో సంయమనము పాటించడము. | |||
Example statement | : | "వైద్యుడు హృదయరోగులకు మితాహారము తీసుకునే సూచనలిచ్చారు." | |||
Gloss in Hindi | : | आहार लेने में संयम बरतने की क्रिया | |||
Gloss in English | : | the act of restricting your food intake (or your intake of particular foods) | |||