|
Number of Synset for "మరుగు" : 2 | Showing 1/2 | ||||
---|---|---|---|---|---|
Synset ID | : | 72 | POS | : | noun |
Synonyms | : | గోప్యం, రహస్యం, గుప్తత, నిగూఢత, కిటుకు, గుట్టు, గూఢం, చాటు, మర్మం, మరుగు | |||
Gloss | : | ఎవ్వరికీ తెలియకుండా ఉంచుట. | |||
Example statement | : | "ఈ రహస్యాన్ని గోప్యంగా ఉంచండి." | |||
Gloss in Hindi | : | गोपनीय होने की अवस्था या भाव | |||
Gloss in English | : | the condition of being concealed or hidden | |||