|
Number of Synset for "బాధ" : 7 | Showing 1/7 | ||||
---|---|---|---|---|---|
Synset ID | : | 719 | POS | : | noun |
Synonyms | : | నిట్టూర్పు, బాధ, శోకం | |||
Gloss | : | బలహీనమైన మరియు నిర్దోషులైన వారికి మనసులో కలిగే భావన | |||
Example statement | : | "నిర్దోషులైన ప్రజల నిట్టూర్పు అత్యాచారియైన రాజు యొక్క వినాశనానికి కారణమైంది." | |||
Gloss in Hindi | : | सताये गये या सताये जानेवाले विशेषकर कमज़ोर और निर्दोष व्यक्ति के मन में होनेवाला कष्ट का कुफल | |||
Gloss in English | : | an utterance expressing pain or disapproval | |||