|
Number of Synset for "పండుగ" : 4 | Showing 1/4 | ||||
---|---|---|---|---|---|
Synset ID | : | 185 | POS | : | noun |
Synonyms | : | పండుగ, ఉత్సవం, వేడుక, పర్వం, పబ్బం, సంబరం, మహోత్సవం, జాతర, తిరునాళ్లు. | |||
Gloss | : | అది ఒక శుభకార్యం. దాన్ని ఘనంగా జరుపుకుంటారు. | |||
Example statement | : | "స్వాతంత్ర్యం మన జాతీయ పండుగ" | |||
Gloss in Hindi | : | धूम-धाम से मनाया जाने वाला कोई बड़ा जातीय, धार्मिक या सामाजिक, मंगल या शुभ दिन | |||
Gloss in English | : | a day or period of time set aside for feasting and celebration | |||