|
Number of Synset for "నంటు" : 2 | Showing 1/2 | ||||
---|---|---|---|---|---|
Synset ID | : | 165 | POS | : | noun |
Synonyms | : | బంధువు, చుట్టం, స్వజనుడు, సంబంధి, సపక్షుడు, నంటు, బందుగు | |||
Gloss | : | సంబంధ బాంధవ్యాలు కలిగినవారు | |||
Example statement | : | "మా బంధువు ఢిల్లీలో ఉంటారు." | |||
Gloss in Hindi | : | वह व्यक्ति जिससे कोई रिश्ता हो | |||
Gloss in English | : | a person related by blood or marriage; "police are searching for relatives of the deceased"; "he has distant relations back in New Jersey" | |||