|
Number of Synset for "దేవత" : 1 | Showing 1/1 | ||||
---|---|---|---|---|---|
Synset ID | : | 1046 | POS | : | noun |
Synonyms | : | దేవత, దేవి, దేవకన్య, దేవాంగన, సురాంగన, సురనారి, దేవేరి, సురసుందరి, నాకిని, నాకవనిత, దేవపత్ని | |||
Gloss | : | సరస్వతి, లక్ష్మి, పార్వతి మొదలైనవారు | |||
Example statement | : | "సతీ అనసూయ, సరస్వతి, లక్ష్మి, పార్వతుల గర్వాన్ని అణచుటకు బ్రహ్మ, విష్ణు, శివులను చిన్నపిల్లలుగా చేసింది." | |||
Gloss in Hindi | : | महिला देवता या देवता की स्त्री | |||
Gloss in English | : | a female deity | |||