|
Number of Synset for "తగని" : 2 | Showing 1/2 | ||||
---|---|---|---|---|---|
Synset ID | : | 23 | POS | : | adjective |
Synonyms | : | పనికిరాని, ఉపయోగంలేని, తగని, అనర్హులైన, ఒదగని | |||
Gloss | : | ఏదైన పనిచేయుటకు అర్హత లేని వ్యక్తి. | |||
Example statement | : | "వ్యవస్థాపకుడు పనికిరాని వ్యక్తులను సంస్థ నుండి తీసివేశాడు." | |||
Gloss in Hindi | : | जो योग्य न हो या जिसमें पात्रता न हो | |||
Gloss in English | : | not meant or adapted for a particular purpose; "a solvent unsuitable for use on wood surfaces" | |||