|
Number of Synset for "జాతి" : 4 | Showing 1/4 | ||||
---|---|---|---|---|---|
Synset ID | : | 1144 | POS | : | noun |
Synonyms | : | వంశం, కులం, జాతి, కొలం, అభిజనం, వర్గం, వర్ణం, సంతతి | |||
Gloss | : | పూర్వికుల నుండి వచ్చు వర్గం లేక సమూహం. | |||
Example statement | : | "ఉన్నత వంశంలో జన్మించడం వలన ఎవరూ గొప్పవారు కాలేరు." | |||
Gloss in Hindi | : | एक ही पूर्वपुरुष से उत्पन्न व्यक्तियों का वर्ग या समूह | |||
Gloss in English | : | people descended from a common ancestor; "his family has lived in Massachusetts since the Mayflower" | |||