|
Number of Synset for "జలరంకం" : 1 | Showing 1/1 | ||||
---|---|---|---|---|---|
Synset ID | : | 2200 | POS | : | noun |
Synonyms | : | కొంగ, కర్కటువు, కొక్కరాయి, కర్కరాటుకం, కంకేరువు, కహ్వం, జలరంకం, దీర్ఘజంఘం. | |||
Gloss | : | పొడవాటి ముక్కు కలిగి నీటిలో చేపలను పట్టు పక్షి. | |||
Example statement | : | "కొంగకు ఇష్టమైన భోజనం చేపలు." | |||
Gloss in Hindi | : | एक प्रकार का सुन्दर बड़ा पक्षी | |||
Gloss in English | : | large long-necked wading bird of marshes and plains in many parts of the world | |||