|
Number of Synset for "జనించిన" : 2 | Showing 1/2 | ||||
---|---|---|---|---|---|
Synset ID | : | 8 | POS | : | adjective |
Synonyms | : | జన్మించిన, పుట్టిన, అవతరించిన, ఉదయించిన, ఉద్భవించిన, ఆవిర్భవించిన, జనించిన, జనియించిన, పొడతెంచిన, వెలసిన, సంభవించిన, ఉత్పన్నమయిన | |||
Gloss | : | తల్లి గర్భం నుండి కొత్తగా భూమిపైకి రావడం | |||
Example statement | : | "జన్మించిన వారందరు మరణించక తప్పదు." | |||
Gloss in Hindi | : | जो पैदा हुआ हो या जिसने जन्म लिया हो | |||
Gloss in English | : | brought into existence; "he was a child born of adultery" | |||