|
Number of Synset for "జంతువు" : 1 | Showing 1/1 | ||||
---|---|---|---|---|---|
Synset ID | : | 748 | POS | : | noun |
Synonyms | : | జంతువు, పశువు, చతుష్పదం, చతుష్పాదం | |||
Gloss | : | నాలుగు కాళ్ళు కలిగిన ప్రాణి. | |||
Example statement | : | "భూమిపై అనేక రకాల జంతువులు చూడవచ్చును." | |||
Gloss in Hindi | : | वह जीवधारी जिसमें स्वैच्छिक गति होती है | |||
Gloss in English | : | a living organism characterized by voluntary movement | |||