|
Number of Synset for "చీము" : 4 | Showing 1/4 | ||||
---|---|---|---|---|---|
Synset ID | : | 297 | POS | : | noun |
Synonyms | : | చీము, రసిక, రసి. | |||
Gloss | : | గాయం లేదా కోసుకొనుట ద్వారా మనిషి శరీరం నుండి కారే స్రావం లేదా చెట్ల బెరడులను కోసినప్పుడు వచ్చే నీరులాంటి పదార్థం | |||
Example statement | : | "అతనికి తగిలిన గాయం నుండి చీము కారుతున్నది." | |||
Gloss in Hindi | : | चोट लगने या कटने आदि पर प्राणियों या पेड़-पौधों के अंगों से स्रावित, पानी की तरह का एक तरल पदार्थ | |||
Gloss in English | : | a functionally specialized substance (especially one that is not a waste) released from a gland or cell | |||