|
Number of Synset for "చాలా_ఎక్కువ" : 1 | Showing 1/1 | ||||
---|---|---|---|---|---|
Synset ID | : | 2090 | POS | : | adjective |
Synonyms | : | అత్యధికమైన, అత్యంతమైన, చాలా_ఎక్కువ, విస్తారమైన, అసంఖ్యాకమైన, లెక్కించలేనంత, చాలా, లెక్కలేనంత | |||
Gloss | : | మిక్కిలి ఎక్కువ. | |||
Example statement | : | "తల్లి తన బిడ్డపై అత్యధికమైన ప్రేమను కలిగి ఉంటుంది." | |||
Gloss in Hindi | : | बहुत अधिक | |||
Gloss in English | : | of the greatest possible degree or extent or intensity; "extreme cold"; "extreme caution"; "extreme pleasure"; "utmost contempt"; "to the utmost degree"; "in the uttermost distress" | |||