|
Number of Synset for "గొడవ" : 13 | Showing 1/13 | ||||
---|---|---|---|---|---|
Synset ID | : | 2159 | POS | : | noun |
Synonyms | : | గోల, అల్లరి, గొడవ, రంపు, రచ్చ, సందడి, కలకలం, కోలాహలం, అలబలం, రొద, హళాహళి, కాలకీలం. | |||
Gloss | : | ఎక్కువ శబ్దం లేక గట్టిగా అరవడం. | |||
Example statement | : | "తరగతి గది నుండి ఉపాధ్యాయుడు బయటకు వెళ్ళగానే పిల్లలందరూ చాలా గోల చేస్తారు." | |||
Gloss in Hindi | : | ऊँची आवाज़ में बोलने या चिल्लाने आदि से उत्पन्न अस्पष्ट आवाज़ | |||
Gloss in English | : | a loud and disturbing noise | |||