Number of Synset for "గుడ్లగూబ" : 1 |
Showing 1/1 |
Synset ID |
: |
2161 |
POS |
: |
noun |
Synonyms |
: |
గుడ్లగూబ,
ఉలూకం,
ఆలువు,
కాకభీరువు,
కాకరూకం,
గూబ,
దివాంధం,
పగటిచీకు,
పలుగుపిట్ట,
పెద్దపలుగు,
భీరుకం,
వాయసారాతి,
కాకారి,
కోటడు,
ఖోటం,
తొర్రబులుగు,
పేచకం,
రక్తనాసికం,
వృక్షాశ్రయ,
శునాశీరం,
|
Gloss |
: |
పగటిపూట చూడలేని పక్షి |
Example statement |
: |
"గుడ్లగూబ రాత్రి పూట తిరిగే ప్రాణి." |
Gloss in hindi |
: |
एक प्रकार का पक्षी जिसे दिन में दिखाई नहीं देता है |
Gloss in English |
: |
nocturnal bird of prey with hawk-like beak and claws and large head with front-facing eyes |
|