|
Number of Synset for "గుండెనిబ్బరంగల" : 1 | Showing 1/1 | ||||
---|---|---|---|---|---|
Synset ID | : | 6217 | POS | : | adjective |
Synonyms | : | ఆత్మ_విశ్వాసముగల, ఆత్మస్థైర్యంగల, గుండెనిబ్బరంగల, గుండెధైర్యం. | |||
Gloss | : | ఎవరికైనా వారిపైవారికి పూర్తి నమ్మకం ఉండేటువంటి స్థితి. | |||
Example statement | : | "శ్యామ్ ఆత్మ విశ్వాసము గల వ్యక్తి, అతను ఒక పనిని పూర్తి ఆత్మ విశ్వాసముతో/ నమ్మకముతో చేస్తాడు." | |||
Gloss in Hindi | : | जिसे अपने ऊपर पूरा विश्वास हो | |||
Gloss in English | : | showing poise and confidence in your own worth; "hardly more than a boy but firm-knit and self-confident" | |||