Number of Synset for "కుందు" : 1 |
Showing 1/1 |
Synset ID |
: |
235 |
POS |
: |
verb |
Synonyms |
: |
ఏడ్చు,
రోధించు,
విలపించు,
ప్రలాపించు,
గొల్లుమను,
ఆక్రందించు,
కుందు,
ఖేదపడు,
వెక్కు,
వాపోవు
|
Gloss |
: |
బాధ, నొప్పి కలిగినపుడు, తిట్టి, కొట్టి, అవమానించినప్పుడు కళ్లలో నుండి నీళ్ళు వచ్చే ప్రక్రియ |
Example statement |
: |
"వాళ్ళ అమ్మ కొట్టిన కారణంగా శ్యాం ఏడుస్తున్నాడు" |
Gloss in Hindi |
: |
पीड़ा, दुख, सुख, क्रोध,आदि के भावातिरेक में आँख से आँसू गिराना
|
Gloss in English |
: |
shed tears because of sadness, rage, or pain; "She cried bitterly when she heard the news of his death"; "The girl in the wheelchair wept with frustration when she could not get up the stairs" |
|