|
Number of Synset for "కాటకము" : 1 | Showing 1/1 | ||||
---|---|---|---|---|---|
Synset ID | : | 2258 | POS | : | noun |
Synonyms | : | కరువు, కాటకము, క్షామము, దుర్భిక్షము, అనావృష్టి. | |||
Gloss | : | తిండి కూడా దొరకని క్లిష్ట పరిస్థితి. | |||
Example statement | : | "కరువు నుంచి ప్రజలను కాపాడుటకు ప్రభుత్వము ఒక కొత్త ప్రణాళికను తయారుచేసినది." | |||
Gloss in Hindi | : | ऐसा समय जिसमें अतिवृष्टि या अनावृष्टि के कारण अन्न बहुत ही कठिनता से मिले या अन्न की कमी हो | |||
Gloss in English | : | English Linkage Not Available | |||