|
Number of Synset for "ఎగతాళి" : 2 | Showing 1/2 | ||||
---|---|---|---|---|---|
Synset ID | : | 3856 | POS | : | noun |
Synonyms | : | పరిహాసం, హేళన, ఎగతాళి, అపహాస్యం, అభిహసం, గేలి, ఎక్కిరింత, వేళాకోళం, వెటకారం, నవ్వులాట, ఎకసకియం, అపహాసితం., | |||
Gloss | : | నవ్వుతూ వేరొకరిని నిందించడం | |||
Example statement | : | "తన నీచమైన పనుల కారణంగా అతను ప్రతిచోట అందరి పరిహాసానికి పాత్రుడయ్యాడు." | |||
Gloss in hindi | : | हँसते हुए किसी को निंदित ठहराने या उसकी बुराई करने की क्रिया | |||
Gloss in English | : | the act of deriding or treating with contempt | |||