|
Number of Synset for "ఉపకరణం" : 1 | Showing 1/1 | ||||
---|---|---|---|---|---|
Synset ID | : | 565 | POS | : | noun |
Synonyms | : | సాధనం, మాధ్యమం, పనిముట్టు, ఉపకరణం, ఎత్తళి, కొరముట్టు, పరికరం, ముట్టు, హేతుకం, హేతువు | |||
Gloss | : | దీని సహాయంతో ఏదేని పనిని చేయవచ్చు | |||
Example statement | : | "వాహనం యాత్రా సాధనం." | |||
Gloss in Hindi | : | वह जिसके द्वारा या जिसकी सहायता से कोई कार्य आदि सिद्ध होता है | |||
Gloss in English | : | an instrumentality for accomplishing some end | |||