Synonyms |
: |
విష్ణువు,
నారాయణుడు,
విశ్వంభరుడు,
చక్రధరుడు,
చక్రపాణి,
చక్రాయుధుడు,
ధరణీధరుడు,
వరాహమూర్తి,
శంఖపాణి,
శౌరి,
శ్రీగర్భుడు,
శ్రీవత్సుడు,
శ్రీవరుడు,
శ్రీమంతుడు,
శేషసాయి,
శ్రేష్టుడు,
హేమాంగుడు,
హంసుడు,
హేమశంఖుడు,
హరి,
హరమేధుడు,
స్వర్ణబంధువు,
సామగర్భుడు,
శ్రీకాంతుడు,
కపిలుడు,
అశిరుడు,
అంబుజనాభుడు,
అంబుజోధరుడు,
అమ్బోధిసుతకాంతుడు,
అక్షధరుడు,
అజగుడు,
అజయుడు,
అజితుడు,
అనిరుద్ధుడు,
అనీశుడు,
అచ్యుతుడు,
అపరాజితుడు,
అబ్ధిశయనుడు,
అభిరూపుడు,
అమరప్రభుడు,
అరవిందాక్షుడు,
ఇందీవరుడు,
ఇంద్రావరజుడు,
ఈశ్వరేశ్వరుడు,
ఉపేంద్రుడు,
ఏకాంగుడు,
కంబమయ్య,
కంబుపాణి,
కేశవుడు,
కేశటుడు,
ఋణదాముడు,
కమలాక్షుడు,
కేశుడు,
కంబుపాణి,
కడారిపటుడు,
కపి,
కుందుడు,
క్రతువు,
గదాధరుడు,
గరుడధ్వజుడు,
గరుడవాహనుడు,
గరుడిరవుతు,
చక్రవంతుడు,
చక్రి,
చక్రికుడు,
జగన్నాధుడు,
జనార్ధనుడు,
జినుడు,
తీర్థకరుడు,
జిష్ణువు,
తామరకంటి,
త్రివిక్రముడు,
తెలిదీవిదొర,
ధనుజారి,
దామోధరుడు,
ద్విజవాహనుడు,
ధృవుడు,
నందుడు,
నల్లవేల్పు,
పంకజనాభుడు,
పచ్చవలువధారి,
పద్మగర్భుడు,
పద్మనాభుడు_అల్లుడు,
పావనుడు,
పింగళుడు,
పద్మాక్షుడు,
పీతాంబరుడు,
పాంచజన్యధరుడు_పుండరీకాక్షుడు,
పురంధరుడు,
అరవిందాక్షుడు,
పెరుమాళ్ళు,
బభ్రువు,
భావనుడు,
భూరి,
మధుజిత్తుడు,
పద్మినీశయుడు,
ముకుందుడు,
యజుష్పతి,
యజ్ఞపతి,
యతి,
యమకీలుడు,
రక్కసిదొంగ,
లక్ష్మీకాంతుడు,
శ్రీగర్భుడు,
శ్రీదయితుడు,
సామగర్భుడు,
సోమగర్భుడు,
రవినేత్రుడు,
శ్రీనాధుడు,
శౌరి,
శ్రీవత్సుడు,
సచ్చిదానందుడు,
సరసిజనాభుడు,
సోమగర్భుడు,
హిరణ్యగర్భుడు,
హృషీకేశుడు,
హరమేధుడు,
హేమశంకరుడు,
హేమాంగుడు,
శతానందుడు,
విరించి,
విరజుడు,
వేదాదిదేవుడు,
విష్వక్సేనుడు,
షడంగజిత్తు,
శేషి,
శంఖభృత్తు,
విలాసి,
లక్ష్మీశుడు,
లక్ష్మీరమణుడు,
లక్ష్మీజాని,
లక్ష్మీసఖుడు,
లక్ష్మీపతి,
లక్ష్మీసఖుడు,
లచ్చిమగడు,
రమాకాంతుడు,
రవినేత్రుడు,
శ్రీధరుడు,
శేషసాయి,
శ్రీనివాసుడు,
వైకుంఠుడు,
వేదాదిపుడు,
మధుసూధనుడు,
మాపతి,
మాయడు,
ముంజకేశుడు,
ముకుందుడు,
యజ్ఞపతి,
యజ్ఞపురుషుడు,
యజ్ఞేశ్వరుడు,
విభుడు,
విశ్వబాహుడు,
విశ్వకాయుడు,
విశ్వాత్ముడు,
శతానందుడు,
శర్మదుడు.
|