|
Number of Synset for "అలికిడి" : 2 | Showing 1/2 | ||||
---|---|---|---|---|---|
Synset ID | : | 1583 | POS | : | noun |
Synonyms | : | శబ్ధం, ధ్వని, అలికిడి, రావం, మోత, రొద, సవ్వడి | |||
Gloss | : | ఒక బాంబు పేలినప్పుడు వినపడే తరంగం | |||
Example statement | : | "ఒక పెద్ద శబ్ధం వల్ల అతని ఏకాగ్రతకు భంగం కలిగింది." | |||
Gloss in Hindi | : | वह जो सुनाई दे | |||
Gloss in English | : | the particular auditory effect produced by a given cause; "the sound of rain on the roof"; "the beautiful sound of music" | |||